EVARE SONG LYRICS by Premam

Song: EVARE SONG LYRICS Singers by Vijay Yesudas
Flim: Premam{2016}
Starring:Naga Chaitanya, Sruthi Hassan, Anupama, Madonna Sebastian
Music :Rajesh Murugesan
Lyrics-Sreemani
Singers :Vijay Yesudas

EVARE SONG LYRIC

Thelavaarithe kanureppala
Tholi melakuva nuvve
Na guppedu gundello
Chiru chappudu nuvve
Polamaarithe ne manasuki
Adi naa porapaate
Ne perey palakadame
Pedavulakalavaate
Vennelala untunde
Ne pakkana chote
Vekuvala choosthonde
Nuv nadichina baate
Praanale theesthunde
Nee oohala thote
Na manase needhayye
Vinade naa maate
Evare..
Evare.. premanu maayandi
Evare.. ee haayiki
Hrudayamu chaalandi

Evarey ninne
Naa vaipu nadipe
Naa oohala madhurohala
Harivillu nimpe
Thiya thiyyani nimishaale
Neelona ompe
Na ontari kaalaanne
Neethona cheripe
Aa dhaivame naku
Cheppindi epudo
Ne chinni chirunavve
Viluvaina varamantu
Naa praanamey neeku
Chebuthondi ipudu
Nuv leka ney lenani
Gadhi laanti madhilo
Nadhi lanti ninne
Dhacheyalanukunte
Adhi na athyaase
Adugantha dooram
Nuvu dooramaina
Naa oopiri chirunaama
Thelipedhevare.. Evare....

Vennelala untunde
Nee pakkana chote
Vekuvala choosthonde
Nuv nadichina baatey
Praanale theesthunde
Nee oohala thote
Na manase needhayye
Vinade naa maate
Evare...
Evere.. premanu maayandi
Evare...
Ee haayiki hrudayamu chaalandi

In Telugu Evare Song Lyrics 

తెలవారితె కనురెప్పల తొలి మెలకువ నువ్వే ..
నా గుప్పెడు గుండెల్లో చిరుచప్పుడు నువ్వే ..
పొలమారితె నీ మనసుకి అది నా పొరపాటే ..
నీ పేరే పలకడమే పెదవులకలవాటే..
వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే ..
వేకువలా చూస్తుందే నువు నడిచిన బాటే..
ప్రాణాలే తీస్తుందే నీ ఊహలతోటే ..
నా మనసే నీదయ్యే వినదే నా మాటే..
ఎవరే..ఎవరే..ప్రేమను మాయంది ..
ఎవరే ఈ హాయికి హృదయం చాలంది ..

ఎవరే నిన్నే నా వైపు నడిపే...
నా ఊహల మదురోహల హరివిల్లు నింపే...
తియతీయని నిమిషాలే నీలొన ఒంపే ..
నా ఒంటరి కాలాన్నే నీతోన చెరిపే.
ఆ దైవమే నాకు చెప్పింది ఎపుడో..
నీ చిన్ని చిరునవ్వే విలువైన వరమంటు. ..
నా ప్రాణమే నీకు చెపుబుతోంది ఇపుడు...
నువు లేక నే లేననీ..
గదిలాంటి మదిలో నదిలాంటి నిన్నే 
దాచేయాలనుకుంటే అది నా అత్యాశే...
అడుగంత దూరం నువు దూరమైనా ...
నా ఊపిరి చిరునామా తెలిపేదెవరే...ఎవరే..

వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే ..
వేకువలా చూస్తుందే నువు నడిచిన బాటే..
ప్రాణాలే తీస్తుందే నీ ఊహలతోటే ..
నా మనసే నీదయ్యే వినదే నా మాటే..
ఎవరే..ఎవరే..ప్రేమను మాయంది ..
ఎవరే ఈ హాయికి హృదయం చాలంది ..